Court Box Office: ప్రియదర్శి జోరుకు బ్రేకులు.. షాకిచ్చేలా కోర్ట్ వసూళ్లు, ఎన్ని కోట్లంటే?
కంటెంట్ ఉంటే సినిమా పెద్దదా? చిన్నదా? అన్న తేడా లేకుండా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన చిత్రాలు టాలీవుడ్‌లో ఎన్నో ఉన్నాయి. కోవిడ్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు . బలగం, కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ కోవలోకే వస్తుంది కోర్ట్. ప్రియదర్శి హీరోగా, నాని