ఒత్తైన జుట్టు కావాలా ? హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టాలా ?.. అయితే ఈ టిప్స్ మీకే !
మారుతున్న కాలానుగుణంగా వాతావరణం కూడా మారుతోంది. దీంతో ఈరోజుల్లో ఎక్కువగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రాబ్లం జుట్టు రాలడం. హెయిర్ ఫాల్ సమస్యకి చెక్ పెట్టడానికి మన జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపించేలా ఉండడానికి హెయిర్ కేర్ పాటించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనకు అందుబాటులో ఉండే వస్తువుల తోనే.. నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యకు పెద్దగా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా..