December 26, 2025

Blog

ఆరోగ్యం

చూడడానికి చిన్న పండే.. కానీ ఉపయోగాలు మాత్రం బోలెడు! ఆ వ్యక్తులు మాత్రం దీనిని తప్పకుండా తీసుకోవాలి

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన విషయమే. అందుకే వైద్యులు ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ తినాలని సూచిస్తుంటారు. బాదం, అంజీర్, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉన్న పుష్కలమైన పోషకాలు శరీరాన్ని పుష్టిగా మార్చడంతో పాటు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మెదడు పనితీరును కూడా పెంచడంలో సహాయపడతాయి అయితే చాలా మంది ఎండు ద్రాక్షను సహజంగానే తింటారు. కానీ నిపుణుల ప్రకారం, ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం వల్ల ఎక్కువ

Read More
సినిమా

నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి నరాలు కట్.. ఆ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ

నేచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నటించిన రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్ జనాన్ని

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

GATE Answer Key Response Sheet 2025 : గేట్‌ 2025 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌షీట్‌ అప్‌డేట్స్‌

GATE Answer Key 2025 : గేట్‌ – గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2025) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్‌. ఈ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు నిర్వహించారు. టెస్ట్‌ పేపర్ల వారీగా గేట్‌ 2025 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌

Read More
సినిమా

సాయి పల్లవి‌పైనే ఆశలు పెట్టుకున్న స్టార్ హీరో కొడుకు

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

School Holiday News : ఫిబ్రవరి 26న స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Maha Shivaratri School Holiday 2025 : ప్రతినెలా సెలవుల కోసం చదువుకునే స్కూల్‌ విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న మహా శివరాత్రి 2025 (Maha Shivaratri 2025) సందర్భంగా సెలవు (public holiday) రానుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangna Government) ప్రకటించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వార్షిక సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించిన

Read More
తాజా వార్తలు

సచివాలయాల ఉద్యోగుల విభజన, విధులు- ఆ 40వేల మంది ఇక…!!

ఏపీ ప్రభుత్వం సచివాలయాల క్రమబద్దీకరణ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల క్రమబద్దీకరణ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు సచివాలయాల ఉద్యోగుల విభజన కు మార్గదర్శకాలు సిద్దం అయ్యాయ. ఇతర సిబ్బందిని ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకొనేలా నిర్ణయించారు. దీంతో, 40 వేల మంది సిబ్బంది భవిష్యత్ పైన నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతోంది. ఈ అంశం పై నేడు ప్రభుత్వం కీలక చర్చలు చేయనుంది. కీలక చర్చలుఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల

Read More
భక్తి

TTD: వేసవి సెలవుల్లో తిరుమలకు వెళ్తున్నారా – టీటీడీ బిగ్ అప్డేట్..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. వేసవి ప్రారంభం కావటంతో.. తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి వేళ తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వ స్తారు. ఈ ఏడాది భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసిన వెంటనే శ్రీవారి దర్శనం కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో, వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు దర్శనం .. సేవల కు సంబంధించిన టికెట్ల పై

Read More
భక్తి

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్..

మహాశివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీశైలం దేవస్థానం అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే

Read More
భక్తి

Mahashivratri 2025 మహా శివరాత్రి వేళ ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక, వివాహ పరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి..!

Mahashivratri 2025 తెలుగు పంచాంగం ప్రకారం మహా శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివ పురాణం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున పార్వతీపరమేశ్వరుల కళ్యాణం జరిగింది. అందుకే వీరికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజంతా ఉపవాస దీక్షను ఆచరించి, రాత్రి జాగరణ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది 26 ఫిబ్రవరి 2025 బుధవారం రోజున మహా శివరాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇదే రోజున పరిధి యోగంతో పాటు కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. శివ పురాణం ప్రకారం, ఈశ్వరుడిని

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

టీచర్ల బదిలీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-త్వరలో ఆ లిస్ట్ రిలీజ్..!

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..అంతకు ముందే వారి సర్వీస్ సీనియార్టీ జాబితాల తయారీపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా బదిలీలకు అవసరమైన సీనియార్టీ లెక్కింపు విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.

Read More