June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

School Holiday News : ఫిబ్రవరి 26న స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Maha Shivaratri School Holiday 2025 : ప్రతినెలా సెలవుల కోసం చదువుకునే స్కూల్‌ విద్యార్థులే కాదు.. కాలేజీ విద్యార్థులు సైతం ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న మహా శివరాత్రి 2025 (Maha Shivaratri 2025) సందర్భంగా సెలవు (public holiday) రానుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం (Telangna Government) ప్రకటించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వార్షిక సెలవుల క్యాలెండర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video