CBSE Admit Card 2025 : ఫిబ్రవరి 8న సీబీఎస్‌ఈ 10th అడ్మిట్‌కార్డ్ విడుదల?
CBSE 10th Admit Card 2025 : సీబీఎస్ బోర్డ్ 2025 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అడ్మిట్‌కార్డ్ విడుదలకు CBSE Board ఏర్పాటు చేస్తోంది.CBSE 10th Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో.. 10వ తరగతి అడ్మిట్ కార్డ్ (CBSE Class 10 Admit Card 2025) విడుదల చేయనుంది. వారం రోజుల్లో ఈ అడ్మిట్‌కార్డ్ విడుదల కానుంది. 10వ తరగతి విద్యార్థులు