AP SSC Hall Tickets 2025 : మార్చి 17 నుంచి ఏపీ 10th Class పబ్లిక్ పరీక్షలు.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే?
AP SSC 10th Hall Ticket 2025 : రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పరీక్షల సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్స్ విడుదలయ్యాయి. వివరాల్లోకెళ్తే..AP 10th Class Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిజికల్