June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

AP SSC Hall Tickets 2025 : మార్చి 17 నుంచి ఏపీ 10th Class పబ్లిక్‌ పరీక్షలు.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే?

AP SSC 10th Hall Ticket 2025 : రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పరీక్షల సీజన్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్స్‌ విడుదలయ్యాయి. వివరాల్లోకెళ్తే..
AP 10th Class Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగునున్నాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయి.షెడ్యూల్‌ ప్రకారం మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. అలాగే.. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (AP SSC Hall Tickets 2025) మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video