SSMB29: ఒక్కసారి కమిట్ అయితే.. మహేష్ రిప్లై వైరల్
ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో భారీ అంచనాలు ఉన్న టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా నుంచి ఉన్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ అనే చెప్పాలి. మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఫైనల్ గా సింహాన్ని పట్టేసాను అంటూ చేసిన ఈవిల్ పోస్ట్ ఒక్కసారిగా మంచి వైరల్ గా