నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నారు. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో వచ్చి హిట్ కొట్టారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో బాబీ దేవోల్ విలన్ పాత్రలో అలరించారు. ఊర్వశి రౌతెలా, ప్రజ్ఞ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, రిషి, చాందిని చౌదరీ కీలక పాత్రల్లో నటించారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్యకు ఈ సినిమా వరుసగా నాలుగో హిట్ కావడం విశేషం.
సినిమా
బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది.. ఇక రచ్చ రచ్చే
- by kadali Lavanya
- January 25, 2025
- 0 Comments
- Less than a minute
- 31 Views
- 4 months ago
Leave feedback about this