ప్రభాస్ ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేశాడో తెలుసా?
డార్లింగ్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటి తర్వాత స్పిరిట్ త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఈ మూడు సినిమాల తర్వాత కల్కి2, సలార్ 2 పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఐదు సినిమాలకే ఎక్కువ సమయం పడుతోంది. తర్వాత సినిమా ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. హోంబలే ఫిలింస్ తో వరుసగా మూడు చిత్రాలు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చెలామణి