రాత్రి ఇలా చేస్తే చాలు చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాల్సిందే.. గుండె ఆరోగ్యం రెట్టింపు!
వెల్లుల్లి… మన వంటింట్లో కనిపించే ఒక మామూలు దినుసు కాదు. ఘాటైన వాసనతో, రుచికి ప్రత్యేకతను జోడించే ఈ చిన్న రెబ్బల్లో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. శతాబ్దాలుగా ఆయుర్వేదంలోనూ, సంప్రదాయ వైద్య పద్ధతుల్లోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలా మంది వెల్లుల్లిని పగటిపూట లేదా ఉదయం పరగడుపున తీసుకోవడం గురించి వినే ఉంటారు. అయితే, రాత్రి పడుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు