సమ్మర్ లో ప్రతిరోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఎండల వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఏదైనా చల్లగా తినాలని మనకు సాధారణంగా అనిపిస్తుంటది. అయితే ఈ సమయంలో చాలామంది ఐస్ క్రీం, చెరుకు రసం, పచ్చకాయ వంటి రకరకాల చల్లటి పదార్థలు తింటుంటారు. అయితే వీటన్నింటికన్నా పెరుగు తినడం ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.పెరుగు..శరీరాన్ని చల్లబరచ్చడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాస్తవానికి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే అని మనకు తెలిసినప్పటికీ ఎండాకాలంలో ప్రతి రోజూ దీన్ని తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు