August 30, 2025

భక్తి

భక్తి

వైభవంగా అక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు.. శుభవార్త చెప్పిన టీటీడీ!!

జ‌న‌వరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 7వరకు దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవాలుఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపధ్యంలో జ‌న‌వరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జ‌రుగ‌నుంది. జ‌న‌వ‌రి 29వ‌ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు మీన లగ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. కన్నుల పండుగగా శ్రీవారి

Read More
భక్తి

కుంభమేళా అసలు కథ ఏంటో తెలుసా?

కుంభమేళా అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు ఒక ప్రతీక. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా గుర్తింపు పొందిన ఈ మహా కుంభం, దాని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమూహాల్లో మహా కుంభమేళా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇది ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు సుమారు 45 కోట్ల మంది వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంత పెద్ద ఈవెంట్ కావడంతో ప్రపంచం మొత్తం

Read More
భక్తి

చిత్రకూట్ లో కమనీయంగా తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం.. మహా కుంభమేళా స్పెషల్!

జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహా కుంభమేళా జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువైన దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మహా కుంభమేళాలోనూ భక్తులను కరుణిస్తున్నారు. మహా కుంభమేళా సందర్భంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం ఎంతో వైభవంగా నిన్న నిర్వహించారు. చిత్ర కూట్ లో శ్రీనివాస కళ్యాణం మహా కుంభమేళా

Read More
భక్తి

మహాకుంభమేళాకు మోదీ, రాష్ట్రపతి.. ఎప్పుడంటే!

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న ‘మహాకుంభ్’కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న మహాకుంభమేళాలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ జనవరి 27న, ఉప రాష్ట్రపతి జగ్లీప్ ధనఖడ్ ఫిబ్రవరి 1న, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10న ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చెయ్యనున్నారు.

Read More