August 30, 2025

సినిమా

సినిమా

ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు వాయిదా ..!

చాలా సినిమాలను వాయిదా అనే పదం భయపెడుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తిచేసినా కూడా అనేక కారణాల వల్ల పలు సినిమాలు వాయిదా పడుతూ వస్తుంటాయి. మరి ఈసారి కూడా ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలు వాయిదా పడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈనెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Read More
తాజా వార్తలు సినిమా

Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

‘చంద్రముఖి’లా సౌత్ సినీ ఇండస్ట్రీకి ఇంకో దెయ్యం ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘కాంచన’. ఈ ‘కాంచన’ సిరీస్ చిత్రాలతో రాఘవ లారెన్స్ అంతగా జనాలను భయపెట్టేశారు. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పుడు నాల్గవ సినిమా ‘కాంచన 4’ వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం లారెన్స్ భయంతో పాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వడానికి క్యాస్టింగ్‌ను ఎంపిక చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నిర్మాత, దర్శక హీరో రాఘవ లారెన్స్‌

Read More
తాజా వార్తలు సినిమా

Sobhita Dhulipala: బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. అక్కినేని కోడలు రియాక్షన్ ఇదే? (పోస్ట్)

బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి(Athiya Shetty), సునీల్ శెట్టి(Sunil Shetty) కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘హీరో’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఓ మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2019లో సినిమాలకు దూరం అయింది. ఇక అతియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె టీమిండియా స్టార్ క్రికేటర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)ను ప్రేమించి పెద్దలను ఇప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు వివాహ బంధంలో

Read More
తాజా వార్తలు సినిమా

Chiranjeevi : తల్లి బర్త్ డేని గ్రాండుగా సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. చివర్లో ఎమోషనల్ అయిన అంజనమ్మ ( వీడియో )

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ( Mega Family ) సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే, ఈ ఒక్క కుటుంబంలోనే ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. వీరిలో ఎవరూ సినిమా తీసినా మెగా అభిమానులు అంతా ఒక్కటై వారిని సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన

Read More
తాజా వార్తలు సినిమా

అల్లు అర్జున్, రామ్‌చరణ్.. అవే తగ్గించుకుంటే మంచిది: షారుక్‌ఖాన్

బాలీవుడ్ బాద్ షా దుబాయ్ లో గ్లోబల్ విలేజ్ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ భారతదేశంలోని సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ తదితరుల గురించి మాట్లాడారు. వీరంతా తనకు మంచి స్నేహితులని, ఎంతో క్లోజ్ గా ఉంటారన్నారు. దక్షిణ భారతదేశంలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి షారుక్ మాట్లాడారు. రజనీకాంత్

Read More
సినిమా

Naga Chaitanya: నా పరువు నిలబెట్టండి… వైజాగ్‌ ఫ్యాన్స్‌కి నాగ చైతన్య రిక్వెస్ట్‌

Thandel Trailer Launch Event In Vizag: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్‌’ సినిమా అంచనాలు పెంచుతూ ట్రైలర్‌ విడుదలైంది. తాజాగా వైజాగ్‌లో జరిగిన ‘తండేల్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. భారీ ఎత్తున అక్కినేని అభిమానులు తరలి వచ్చారు. ఆ సందర్భంగా చైతూ మాట్లాడుతూ తాను వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, తన ఇంట్లో రూలింగ్ పార్టీ వైజాగ్‌ అంటూ కలెక్షన్ల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు

Read More
సినిమా

కోమాలోకి కోలీవుడ్.. ఏడాదిలో 223 సినిమాలు ప్లాఫ్..!

తమిళ ఇండస్ట్రీలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది.ఒకప్పుడు శంకర్, మురుగదాస్, మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుల సినిమాలతో ఓ వెలుగు వెలిగిన తమిళ సినిమా ప్రస్తుతం..ప్రస్తుతం ఓ సూపర్ హిట్ సినిమా తీయడానికే నానా తంటాలు పడుతోంది. తమిళ ఇండస్ట్రీకి రూ.1000కోట్ల సినిమా ఇంకా కలగానే ఉంది. ఈ ఏడాది దాదాపు 220కి పైగా సినిమాలు ప్లాఫ్ అయినట్లు సమాచారం. ఈ సినిమాల కోసం తమిళ నిర్మాతలు రూ. 3000 ఖర్చు చేయగా.. రూ. 1000కోట్ల మేర నష్టం

Read More
సినిమా

సౌత్‌ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వదులుకున్న నాగార్జున

మన్మథుడు అక్కినేని నాగార్జునకు వయసుతో సంబంధం లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ తాను ఎంతో అందంగానే కనపడుతుంటారు. అగ్ర కథానాయకుల్లో ఇలా ఉండటం ఏ హీరోకు సాధ్యం కాలేదు. కెరీర్ పరంగా తన 100వ సినిమాకు దగ్గరలో ఉన్న నాగార్జున దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా, రజనీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ పూర్తయిన తర్వాత తన 100వ సినిమా పట్టాలెక్కిస్తారు. దీనికోసం అనేక కథలను వింటున్నారు.

Read More
సినిమా

ఏం జరిగింది?… విజయ్‌పై యుద్ధాన్ని ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్2’ చేస్తున్నారు. ఇది మల్టీస్టారర్ సినిమా. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇండియా, బర్మా, చైనా దేశాలను గడగడలాడించి డ్రగ్ స్మగ్లర్ కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ‘డ్రాగన్’ విడుదల తేదీని

Read More
సినిమా

ప్రతి జర్నలిస్ట్ తప్పక చూడాల్సిన సినిమా ఇది

ఈ రోజుల్లో మీడియా ఏది చెబితే అదే నిజం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం బయటకు రావడం లేదు. ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అని పిలుస్తుంటారు. అలాంటి మీడియా సంస్థలు కొన్ని పొలికటికల్ పార్టీలకు తొత్తుగా మారుతున్నాయి. సరిగ్గా ఇదే పాయింట్ మీద తీసిన సినిమానే ‘ది సబర్మతి రిపోర్ట్’. ది సబర్మతి రిపోర్ట్ సినిమా, భారతదేశంలో జరిగిన కీలక సంఘటనను తెరపైకి తెచ్చిన ఒక మంచి ప్రయత్నం. ఈ

Read More