June 8, 2025

సినిమా

సినిమా

ఈ ఒక్క ఆకు తీసుకోండి.. జీవితంలో డాక్టర్ అవసరమే రాదు

ఆకుపచ్చగా ఉండే ప్రతి ఆకుకూర, మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. తోటకూర, పాలకూర, బచ్చలికూర, చుక్కకూర, మెంతికూర… ఇలా అన్ని ఆకుకూరలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాంటికోవకే చెందిన గంటగరాకు చాలా సాధారణమైన మొక్క. కానీ ఏ ఆకు ఇవ్వని ప్రయోజనాలను ఇది కల్పిస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే పోషక విలువలు అనంతనం అని చెప్పొచ్చు.

Read More
సినిమా

‘కోర్ట్’ మూవీ రివ్యూ – Court Review

సినిమా రిలీజ్ వరకు ఎంతగా చెప్పుకున్నా.. ఎంతగా ప్రమోట్ చేసుకున్నా.. ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయి జనాల్లోకి వెళ్తే.. ఇక ఫలితాన్ని ఆపలేం. సినిమా రిలీజ్‌కు రెండ్రోజులు ముందుగానే మీడియాకు ప్రదర్శించడం అంటే మామూలు సాహసం కాదు. కానీ నాని తన చిత్రం మీదున్న నమ్మకంతో రెండ్రోజుల ముందుగానే అంటే మార్చి 12న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపించాడు. నాని ధైర్యం ఏంటి? అసలు ఈ కోర్ట్ డ్రామా ఎలా ఉంది? రామ్

Read More
సినిమా

పుష్ప రాజ్ ఆగమనం.. పార్ట్ 3 డేట్ లీక్ చేసిన మైత్రీ ప్రొడ్యూసర్.. !

పుష్ప.. పుష్పరాజ్ అంటూ సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన స్టార్ హీరో అల్లుఅర్జున్.. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టారు. ఒకటి తమిళ డైరెక్టర్ అట్లీతో అయితే.. మరొకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాలు ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉండటంతో బన్నీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ ఫ్యాన్స్ ను ఆనందంతో గెంతులు వేసేలా పుష్ప ప్రొడ్యూసర్ ఓ సెన్సేషనల్ కామెంట్ చేశారు.

Read More
సినిమా

మెగాస్టార్ విశ్వరూపం.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వచ్చేంది!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్త! ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి 2025 బరిలో దిగుతుందని అనుకున్న ఈ సినిమా, ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ ట్రీట్‌గా రానుందని తెలుస్తోంది. 2025 ఆగస్టు 22న ‘విశ్వంభర’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తతో

Read More
సినిమా

జపాన్ లో కలెక్షన్స్ పరంగా టాప్ 5 ఇండియన్ మూవీస్ ఏవి? ‘దేవర’ బీట్ చేయగలదా ?

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు దర్శకధీరుడు రాజమౌళి. ప్రభాస్ నటించిన బాహుబలితో విదేశాల్లో తెలుగు సినిమాలకు అదిరిపోయే మార్కెట్ క్రియేట్ చేయగలిగారు జక్కన్న. ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలకు విదేశాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జపాన్ లో మన సినిమాలకు బ్రహ్మరథం పడుతుంటారు.

Read More
సినిమా

Thandel Day 28 Collections : ‘తండేల్’ 28వ రోజు కలెక్షన్లు.. ఇది మరీ దారుణం గురు!

అక్కినేని నాగచైతన్య ‘తండేల్’ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లు కొనసాగుతూనే ఉన్నాయి. నేటితో ఈ చిత్రం నాలుగు వారాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కలెక్షన్లు పెద్ద ఎత్తున రాకున్న…. థియేట్రికల్ రన్ ను మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూల్ చేసిందని తండేల్ నిర్మాతలు పోస్టర్లు వదిలిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు తండేల్ కలెక్షన్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్న లెక్కలు మరోలా ఉన్నాయి. ఈ క్రమంలో

Read More
సినిమా

పెళ్లి కూతురిగా బిగ్‌బాస్ బ్యూటీ .. హల్దీ వీడియోతో షాకిచ్చిన యష్మీ గౌడ!

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరో హీరోయిన్లు ప్రేమలో మునిగి తేలడమో , లేదంటే పెళ్లి పీటలెక్కడమో చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒక సెలబ్రెటీ కొత్త జీవితంలోకి అడుగుపెడుతూనే ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు బుల్లితెర నటులు కూడా పెళ్లీ పీటలెక్కుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ శుభవార్త చెబుతారోనని వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ బుల్లితెర నటి హల్దీ వీడియోతో సైలెంట్‌గా షాకిచ్చారు. కర్ణాటకకు చెందిన యష్మీ గౌడ కాలేజీ రోజుల్లోనే

Read More
సినిమా

ఏడేళ్ల తర్వాత తెలుగులో మళ్లీ మూవీకి రెడీ అయిన కల్ట్ డైరెక్టర్…

సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Read More
సినిమా

ఫ్యాన్స్ కి పూనకాలు కన్ఫార్మ్.. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో మెగాస్టార్ గెస్ట్ రోల్ ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతు వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల శంకర్ డైరెక్షన్ ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతున్నట్టు ఫిల్మ్ వర్గాలలో చర్చ నడుస్తోంది.

Read More
సినిమా

ఆ డైరెక్టర్ రూట్ మార్చాడా.. మూవీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ

ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. యాక్షన్ డ్రామా చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న లోకేశ్.. సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేసి వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన చేస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజినీతో పాటు ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర,

Read More