మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్త! ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ విడుదల తేదీపై క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి 2025 బరిలో దిగుతుందని అనుకున్న ఈ సినిమా, ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ ట్రీట్‌గా రానుందని తెలుస్తోంది. 2025 ఆగస్టు 22న ‘విశ్వంభర’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంచనాలు అయితే ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
సినిమా
మెగాస్టార్ విశ్వరూపం.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ వచ్చేంది!
- by kadali Lavanya
- March 13, 2025
- 0 Comments
- Less than a minute
- 21 Views
- 3 months ago

Leave feedback about this