June 8, 2025

సినిమా

సినిమా

మహేష్‌బాబును క్షమించమని కోరిన స్టార్ డైరెక్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. తన 29వ సినిమాగా ఇది రాబోతోంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 చివరలోకానీ, 2027 ప్రారంభంలోకానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. కీరవాణి సంగీతాన్ని అందిచబోతున్నారు. అటవీ ప్రాంతంలో యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే

Read More
సినిమా

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్..

ఈ వారంలో కూడా సినిమా లవర్స్ కోసం పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత వారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ గానే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఓటీటీలో సైతం సందడి చేసేందుకు పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…

Read More
సినిమా

విశ్వక్ సేన్‌కు మరో షాక్..ఓటీటీలోకి లైలా..?

యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం లైలా.రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించారు. ఈ సినిమాపై విశ్వక్ సేన్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా ప్రమోషన్స్ చేయడంతో లైలాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్‌తో వైసీపీ క్యాడర్ ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు, నటుడు పృథ్వీ

Read More
సినిమా

నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి నరాలు కట్.. ఆ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ

నేచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నటించిన రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్ జనాన్ని

Read More
సినిమా

సాయి పల్లవి‌పైనే ఆశలు పెట్టుకున్న స్టార్ హీరో కొడుకు

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Read More
సినిమా

అలా ఉంటే జీవిత భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది: సమంత

దక్షిణాది బ్యూటీ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఆమె గురించి దేశంలోనే తెలియనివారు లేరు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లను కూడా తోసిరాజని రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే వచ్చిన సిటాడెల్ రీమేక్ వెబ్ సిరీస్ హనీబన్నీతో ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఓహో అనిపించింది. ప్రస్తుతం మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ పేరుతో

Read More
సినిమా

“ఛావా” రికార్డ్ కలెక్షన్స్.. అదొక్కటే మైనస్..

“యూరీ సర్జికల్” స్ట్రైక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఆ తర్వాత “సర్ధార్ ఉద్దమ్”, “సామ్ బహదూర్” లాంటి సందేశాత్మక చిత్రాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. తాజాగా విక్కీ కౌశల్ నటించిన చిత్రం “ఛావా”. ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. విడుదలైన తొలిరోజే రూ. 31 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన

Read More
సినిమా

తమన్​ కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ – విలువ ఎంతో తెలుసా..!!

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన బహుమతి ఇచ్చారు. బాలయ్య – తమన్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య సినిమాల కంటే మంచి రిలేషన్ ఉంది. బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే విధంగా వీరిద్దిరి కాంబో హిట్ అయింది. తాజాగా బాలయ్య సినిమా డాకూ మహరాజ్ సినిమా హిట్ అయింది. బాలయ్యకు పద్మభూషన్ అవార్డు

Read More
సినిమా

“కన్నప్ప” కోసం ప్రభాస్ ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 25న విడుదల కానుంది. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, భారీ సెట్లతో సినిమాను ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆధ్యాత్మికత, భక్తి, సాహసం కలబోసిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Read More
సినిమా

Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.

Read More