JEE Mains Answer Key 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష ప్రిలిమినరీ కీ (JEE Main 2025 Preliminary Key) విడుదలైంది. జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన పేపర్- 1 ప్రాథమిక ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ (NTA) తాజాగా విడుదల చేసింది.ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 6వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు తెలపవచ్చని అభ్యర్థులకు సూచించింది. జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల కోసం.
ఎడ్యుకేషన్ & కెరీర్
NTA JEE Main 2025: జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల.. jeemain.nta.nic.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
- by kowru Lavanya
- February 5, 2025
- 0 Comments
- Less than a minute
- 21 Views
- 4 months ago

Leave feedback about this