JEE Main Answer Key 2025 January Session Live Updates : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (Joint Entrance Examination JEE Main) 2025 జనవరిలో సెషన్-1 పరీక్షలను నిర్వహించింది. అయితే ఇదే ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ 2025 ప్రిలిమినరీ ఆన్సర్ కీ చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. ఈ ఈ తాత్కాలిక ఆన్సర్ కీలో ఏవైనా ప్రశ్నలకు సమాధానాలను సవాలు చేయడానికి ఆన్‌లైన్ లింక్ అందుబాటులోకి తీసుకురానుంది.
ఎడ్యుకేషన్ & కెరీర్
JEE Main Answer Key 2025 : నేడే జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీ విడుదల ?
- by kowru Lavanya
- February 4, 2025
- 0 Comments
- Less than a minute
- 50 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this