AP Inter Results 2025 Manabadi : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మూల్యాంకనం సైతం ప్రారంభమై.. వేగంగా కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఫలితాల విడుదల ఎప్పుడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. తాజా సమాచారం ప్రకారం.. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12-15 తేదీల మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది. ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. దీనికి ఐదారు రోజులు సమయం పడుతుంది. అనంతం రీచెక్ చేసి ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
AP Inter Results 2025 WhatsApp : ఈ నెలలోనే BIEAP ఇంటర్ ఫలితాలు.. డేట్ మీకు తెలుసా?
- by kowru Lavanya
- April 2, 2025
- 0 Comments
- Less than a minute
- 49 Views
- 9 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this