విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు.రానున్న ఐదేళ్లలో 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్- సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టీ చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను నేర్పించనున్నారు.
ఎడ్యుకేషన్ & కెరీర్
అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో ఇన్ని లాభాలా..?..స్టూడెంట్స్ డోంట్ మిస్
- by sudha
- February 3, 2025
- 0 Comments
- Less than a minute
- 23 Views
- 4 months ago

Leave feedback about this