నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం అవసరం. అయితే, మన వంటింట్లోనే లభించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో జీలకర్ర ఒకటి. జీలకర్ర కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగితే, మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులు చూడవచ్చు.జీలకర్ర నీరు ఒక సంప్రదాయ ఆయుర్వేద పద్ధతి. ఇది తరతరాలుగా ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తున్నారు. జీలకర్రలో విటమిన్లు, ఖనిజాలు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
ఆరోగ్యం
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను మట్టుబెట్టే వంటింటి చిట్కా!
- by kowru Lavanya
- March 31, 2025
- 0 Comments
- Less than a minute
- 18 Views
- 2 months ago

Leave feedback about this