ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఏ ఏ ఆహారాలు తినాలో చెబుతూ ఒక జాబితాను విడుదల చేసింది. ఇక ఆ జాబితా వివరాల్లోకి వెళితే.. ఈ సమస్యలకు ఆ ఆహారాలతో చెక్ జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళను తాగితే దాని నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వస్తున్నప్పుడు పైనాపిల్ తింటే మంచిది. వికారంగా ఉంటే అల్లం, మొటిమలు బాగా ఎక్కువగా ఉంటే బాదం, మైకంగా ఉంటే పుచ్చకాయ, రక్తహీనతతో ఉన్నప్పుడు పాలకూర, బలహీనతకు ఖర్జూరం, నిద్రలేమి సమస్యలకు కివి పండ్లు మంచిది. ఈ ఆహారాలతో మీకు బెనిఫిట్స్ ఇక కీళ్ల నొప్పులకు వాల్నట్స్ తింటే మంచిది. పొడి చర్మానికి అవకాడో, నోటి దుర్వాసన తగ్గేందుకు ఆపిల్, కడుపునొప్పి తగ్గేందుకు బొప్పాయి, కండరాల వాపులు తగ్గేందుకు పసుపు, కంటి బలహీనత తగ్గేందుకు క్యారెట్, సైనస్ ఇన్ఫెక్షన్ కు వెల్లుల్లి తింటే మంచిది.
ఆరోగ్యం
ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా.. ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ వైరల్!
- by kadali Lavanya
- March 25, 2025
- 0 Comments
- Less than a minute
- 20 Views
- 3 months ago

Leave feedback about this