పహల్గాం ఉగ్రదాడితో కయ్యానికి కాలు దువ్విన పాకిస్థాన్ కు భారత్ చావు దెబ్బ కొట్టింది. ఆపరేషన్ సింధూర్ తో ఆ దేశానికి పూడ్చలేని నష్టాన్ని ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ను ఆర్థికంగా బలహీన పరిచింది భారత్. సింధూ జలాల ఒప్పందం రద్దు, వీసాల జారీ రద్దు, పంజాబ్ లోని అటారీ- వాఘా బోర్డర్ మూసివేత, భారత్ నుంచి ఎగుమతులు, దిగుమతుల రద్దుతో ఆర్థికంగా ఆ దేశం ఛిన్నాభిన్నం అయింది.
జాతీయ వార్తలు
పాకిస్థాన్ కు చావు దెబ్బ కొట్టిన భారత్ .. 4 రోజుల్లో 100 ఏళ్లు పూడ్చలేని నష్టం..?
- by kadali Lavanya
- May 14, 2025
- 0 Comments
- Less than a minute
- 34 Views
- 4 months ago

Leave feedback about this