June 8, 2025
ఎడ్యుకేషన్ & కెరీర్

RPF Constable Exam Date 2025 : రైల్వేలో 4208 ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు వెల్లడి

Railway RRB RPF Constable 2024 Exam Date : రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) కానిస్టేబుల్‌ నియామక పరీక్షల (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ – CBT) తేదీలు రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలను మార్చి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను పరీక్షలకు పది రోజుల ముందు పొందవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, టైమ్‌, మార్గదర్శకాలు తదితర సమాచారం ఉంటుంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video