MI vs KKR: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిందా జట్టు. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఘోరంగా ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.
క్రీడలు
సొంత గడ్డపై తొలిమ్యాచ్- హార్దిక్ సేనకు అనన్య పాండే కావాల్సొచ్చిందట..
- by kadali Lavanya
- March 31, 2025
- 0 Comments
- Less than a minute
- 40 Views
- 5 months ago
Leave feedback about this