SSC MTS Tier-I Result 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా ఎంటీఎస్, హవల్దార్ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
SSC MTS Result 2024-25 OUT : ఎస్ఎస్సీ మల్టీ- టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ (MTS) ఎగ్జామ్ (టైర్-1) 2024 ఫలితాలు తాజాగా జనవరి 21న విడుదలయ్యాయి. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటన జారీ చేసింది. గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 9,583 మల్టీ- టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. .
ఎడ్యుకేషన్ & కెరీర్
SSC MTS Results Live : 9,583 ప్రభుత్వ ఉద్యోగాలు.. Tier-I పరీక్ష ఫలితాలు విడుదల
- by B.Balaji
- January 22, 2025
- 0 Comments
- Less than a minute
- 27 Views
- 5 months ago
Leave feedback about this