‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ‘గుంటూరు కారం’ విడుదల కాకముందే మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇదే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. దీనికి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు ఓ క్రేజీ అప్డేట్ అందించారు.
సినిమా
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన బన్నీ వాసు
- by kadali Lavanya
- February 4, 2025
- 0 Comments
- Less than a minute
- 71 Views
- 11 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this