apollonews.in Blog తాజా వార్తలు ఏపీలో వాహనదారులకు రేపట్నుంచి షాకులే- తేడా వస్తే భారీ జరిమానాలు..!
తాజా వార్తలు

ఏపీలో వాహనదారులకు రేపట్నుంచి షాకులే- తేడా వస్తే భారీ జరిమానాలు..!

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాకిచ్చింది. మోటారు వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా రహదారులపై వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝళిపించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు. దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు, హెల్మెట్ తీసుకుని వెళ్లాల్సిందే.

Exit mobile version