apollonews.in Blog ఆరోగ్యం Bird Flu:ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ
ఆరోగ్యం తాజా వార్తలు

Bird Flu:ఏలూరు జిల్లాలో మనిషికి సోకిన బర్డ్ ఫ్లూ

ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ( Bird Flu) సోకింది. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయిందని జిల్లా వైద్యశాఖాధికారిణి తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమయిందన్నారు. ఈ మేరకు కోళ్ల ఫారం సమీపంలోని సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించారని చెప్పారు.

Exit mobile version