ఈరోజు మన పాలకొల్లు ASNM Govt. డిగ్రీ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో పూర్వ విద్యార్థి విజయ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ గారికి జిల్లా కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా కాలేజీ తరఫున సత్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి గారు మరియు లెక్చరర్స్ మరియు JCI Members పాల్గొన్నారు