CBSE Result 2025 : సీబీఎస్‌ఈ 10th Class రిజల్ట్ ఎప్పుడో తెలుసా?
CBSE Class 10 Result 2025 Date : 2025 సంవత్సరానికి సంబంధించిన CBSE Board 10వ తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరీక్షా ఫలితాలు మే నెల ప్రారంభంలో వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు ఫలితాలు వెలువడిన తర్వాత 11వ తరగతికి సైన్స్, కామర్స్