అలా ఉంటే జీవిత భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది: సమంత
దక్షిణాది బ్యూటీ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఆమె గురించి దేశంలోనే తెలియనివారు లేరు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లను కూడా తోసిరాజని రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే వచ్చిన సిటాడెల్ రీమేక్ వెబ్ సిరీస్ హనీబన్నీతో ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఓహో అనిపించింది. ప్రస్తుతం మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ పేరుతో