ఏడాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహనాల కాన్వాయ్‌పై పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019, ఫిబ్రవరి 14న సైనికులంతా జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. దేశం కోసం నాడు తమ ప్రాణాలను బలిచ్చిన ఆ వీర సైనికులను స్మరిస్తూ.. ఈ మెసేజ్‌లతో నివాళులు అర్పిద్దామా!
జాతీయ వార్తలు
తాజా వార్తలు
పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమర జవాన్లకు ఈ కోట్స్‌తో నివాళులు అర్పించండి
- by kadali Lavanya
- February 14, 2025
- 0 Comments
- Less than a minute
- 53 Views
- 10 months ago
Share This Post:
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
Leave feedback about this