December 24, 2025

ఆరోగ్యం

ఆరోగ్యం

వేసవిలో బెస్ట్ పానీయం కొబ్బరినీళ్ళు.. ఆరోగ్య ప్రయోజనాలు ఫుల్లు!

వేసవి కాలంలో విపరీతమైన ఎండలకు చిన్న పెద్ద అని వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటివారైనా తట్టుకోలేకపోతుంటారు. ఈ వేసవికి తట్టుకోవడానికి మన శరీరానికి కావలసిన మిటమిన్లు, పోషకాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా దొరుతాయి. డీ హైడ్రేషన్ ను నివారించడానికి కొబ్బరి నీళ్లు ఎంతో బాగా దోహదం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో యాంటి ఆక్సిడెంట్ లు ఉంటాయి. మరియు రోగ నిరోధక శక్తినీ బలోపేతం చేయడానికి కొబ్బరి నీళ్లు దోహదపడతాయి.. కొబ్బరి నీళ్లను ఈ సమయాల్లో తాగితే మంచి

Read More
ఆరోగ్యం

ఈ వేసవిలో కివీ పండు చేసే ఆరోగ్య అద్భుతాలు తెలిస్తే మీరు వదిలిపెట్టరు!

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వారు ముఖ్యంగా పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అందులోనూ సీజనల్ ఫ్రూట్స్ ను తినడం పొరపాటున కూడా మరిచిపోవద్దు. కివి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: 

Read More
ఆరోగ్యం

భారత్‌లో పాపులర్ అవుతున్న మట్టి కుండ కూలర్లు.. తక్కువ ఖర్చుతో వేసవి తాపం నుంచి ఉపశమనం..!

Mud Pot Air Coolers : భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో ఉపశమనం కోసం ఒక చవకైన, పర్యావరణానికి మేలు చేసే కూలింగ్ ఆప్షన్ బాగా పాపులర్ అవుతోంది. అదే మట్టి కుండ కూలర్ (Mud Pot Air Cooler). గతంలో కేవలం మంచినీళ్లు చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగించిన మట్టి కుండలు, ఇప్పుడు వినూత్నంగా రూపాంతరం చెందాయి. ఖరీదైన ఏసీలు లేదా ఎలక్ట్రిక్ కూలర్లు కొనలేని వారికి, ఇవి తక్కువ ఖర్చుతోనే వేడి నుంచి ఉపశమనం

Read More
ఆరోగ్యం

షుగర్ ఉన్న వారికి ఈ పువ్వు సంజీవని లాంటిది.. ఒక్కటి తింటే, చిటికెలో షుగర్ మటుమాయం!

ఇప్పుడు మెజారిటీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న, చాలా మందికి నిద్రలేకుండా చేస్తున్న ఆరోగ్య సమస్య ఏదైనా ఉందంటే అది మధుమేహం. ఈ సమస్య కారణంగా చాలా మంది తమకు నచ్చినట్టుగా జీవించలేకపోతున్నారు. కోరుకున్న ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా చాలా ఎక్కువగా అల్లాడిపోతున్నారు. అలాగే ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్న వ్యక్తులు మధుమేహాన్ని సులభంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలి, వ్యాయామం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం

Read More
ఆరోగ్యం

రోజంతా ఏసీలో ఉంటున్నారా? అయితే ఈ జబ్బులకు మీరే బాధ్యులు!

ఎండాకాలం వచ్చేసింది. బయట తీవ్రమైన ఎండలు దాటికి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న వారు ఏసీ గదులకు పరిమితం అవుతున్నారు అయితే ఎక్కువగా ఏసిన వినియోగిస్తే అనారోగ్యాల బారిన పడటం ఖాయం అనే విషయాన్ని ఒకరు కచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఎక్కువగా ఏసీ ని ఉపయోగిస్తే వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి? మన ఆరోగ్యం ఏవిధంగా పాడవుతుంది అనే విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం

Read More
ఆరోగ్యం

జ్ఞాపకశక్తి మందగిస్తుందా.. అయితే మెదడును షార్ప్‌గా ఉంచే ట్రిక్స్ ఇవిగో!

మన రోజువారీ జీవనశైలి, ఆహారం, ఒత్తిడి, శారీరక శ్రమలతో మానసిక సామర్థ్యం ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు మతిమరపు సమస్యలు, సాధారణంగా గందరగోళం, ఏదైనా గుర్తు పట్టలేకపోవడం, ఏదైనా పని మరిచిపోవడం అనేవి సాధారణమే. కానీ దీర్ఘకాలికంగా జ్ఞాపకశక్తి మందగిస్తే, అది ఆందోళనకరమైన విషయం కావచ్చు. అయితే, సరైన ఆహారం, వ్యాయామం, మానసిక శ్రమ, జీవనశైలి మార్పులు ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Read More
ఆరోగ్యం

ఖర్జూరం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? ఇంకెన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

ఖర్జూరం.. తీయటి రుచికి, మెత్తటి స్పర్శకు మారుపేరు. ఎడారి ప్రాంతపు బంగారంగా పిలువబడే ఈ ఫలం ఎన్నో పోషక విలువలతో నిండి ఉంటుంది. తక్షణ శక్తిని అందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది ఖర్జూరాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అయితే, కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు ఖర్జూరానికి దూరంగా ఉండటం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది. లేదంటే కొన్ని ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరు

Read More
ఆరోగ్యం

తాటి ముంజలు తింటే భలే ఆరోగ్య ప్రయోజనాలు.. అసలే వదిలిపెట్టరు!

సమ్మర్ సీజన్లో దొరికే తాటి ముంజల వలన బోలెడు ఉపయోగాలు ఉంటాయి. తాటి ముంజలు చూడటానికి జెల్లీలా, మృదువుగా ఉంటాయి. ఏప్రిల్ నెల నుండి మొదలుకొని మే నెల చివరి వరకు తాటి ముంజలు మనకు పుష్కలంగా దొరుకుతాయి . ఎలాంటి కల్తీలేని పకృతి వరప్రసాదాయిని ఏదైనా ఉంది అంటే అది తాటి ముంజలే.

Read More
ఆరోగ్యం

కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను మట్టుబెట్టే వంటింటి చిట్కా!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం అవసరం. అయితే, మన వంటింట్లోనే లభించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో జీలకర్ర ఒకటి. జీలకర్ర కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగితే, మీ ఆరోగ్యంలో

Read More
ఆరోగ్యం

నిద్ర లేవగానే ఈ పనులు చేస్తే ఇక మీ ఆరోగ్యం అంతే!

ప్రతి ఒక్కరికి ఉరుకుల పరుగుల జీవితంలో తొలి ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వాలి. అలాంటివారు మీరు నిద్ర లేవగానే చేసే పనుల విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రలేవగానే చేసే కొన్ని పనులు, అలవాట్లు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. అందుకే ఉదయం నిద్ర లేవగానే చెయ్యకూడని పనులను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

Read More