June 8, 2025

ఆరోగ్యం

ఆరోగ్యం

కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను మట్టుబెట్టే వంటింటి చిట్కా!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం అవసరం. అయితే, మన వంటింట్లోనే లభించే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో జీలకర్ర ఒకటి. జీలకర్ర కేవలం వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగితే, మీ ఆరోగ్యంలో

Read More
ఆరోగ్యం

నిద్ర లేవగానే ఈ పనులు చేస్తే ఇక మీ ఆరోగ్యం అంతే!

ప్రతి ఒక్కరికి ఉరుకుల పరుగుల జీవితంలో తొలి ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వాలి. అలాంటివారు మీరు నిద్ర లేవగానే చేసే పనుల విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రలేవగానే చేసే కొన్ని పనులు, అలవాట్లు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి. అందుకే ఉదయం నిద్ర లేవగానే చెయ్యకూడని పనులను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

Read More
ఆరోగ్యం

స్లిమ్ గా, చర్మం మృదువుగా.. పచ్చి అరటితో మీ అందం ఇనుమడించేనుగా!

ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారాలలో పచ్చి అరటికాయ కూడా ఒకటి. పచ్చి అరటికాయతో బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి అరటికాయలో ఉండే పోషకాలు మనకు బాగా మేలు చేస్తాయి. చిన్నపిల్లలు అరటి పండ్లు అంటే బాగా ఇష్టపడతారు కానీ పచ్చి అరటికాయలలో మెగ్నీషియం, కాల్షియంతో పాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి పిల్లలకు అరటికాయలను తినిపించడం వలన లేత వయస్సులోనే ఎముకలు దృఢంగా మారుతాయి.

Read More
ఆరోగ్యం

ప్రోటీన్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటే గుండెకు, క్యాన్సర్‌కు ముప్పు తెస్తుందా?

ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి, కండరాలు పెంచడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రోటీన్ శరీరానికి చాలా అవసరమైన పోషకమే అయినప్పటికీ, అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుందా? ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుందా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. నిజంగానే ప్రోటీన్ అధికంగా తీసుకుంటే ఈ ప్రమాదాలు పెరుగుతాయా?

Read More
ఆరోగ్యం

రాత్రి పడుకునే ముందు ఇవి తింటే మీకు నిద్రలేమి, అనారోగ్యాలు!

మన ఆరోగ్యంలో ఆహారం పాత్ర గణనీయంగా ఉంటుంది. ఎప్పుడు, ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? ఏ సమయంలో వేటికి దూరంగా ఉండాలి? అనేది ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా రాత్రివేళ మన శరీరానికి ఎంత అవసరమో అంత నిద్ర కచ్చితంగా పోవాలి. ఇక మంచిగా హాయిగా నిద్రపోవాలి అనుకునేవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Read More
ఆరోగ్యం

గుండె జబ్బులు ఉన్నవారికి నడక నిజంగా మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

గుండె.. మన శరీరానికి ఇంజిన్‌లాంటిది. అది నిరంతరం పనిచేస్తూ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ నేటి జీవనశైలిలో గుండె జబ్బులు సర్వసాధారణమైపోయాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల గుండె ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు వ్యాయామం చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదు. సరైన వ్యాయామం గుండెకు మేలు చేస్తుంది. వాటిలో నడక చాలా ఉత్తమమైనది.

Read More
ఆరోగ్యం

ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా.. ఎన్టీఆర్ ట్రస్ట్ పోస్ట్ వైరల్!

ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఆహారాల జాబితా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడం కోసం ఏ ఏ ఆహారాలు తినాలో చెబుతూ ఒక జాబితాను విడుదల చేసింది. ఇక ఆ జాబితా వివరాల్లోకి వెళితే.. ఈ సమస్యలకు ఆ ఆహారాలతో చెక్ జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళను తాగితే దాని నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వస్తున్నప్పుడు పైనాపిల్ తింటే

Read More
ఆరోగ్యం

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండు ఏదో తెలుసా..?

పండ్లు మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అవి విటమిన్లు, ఖనిజాలు, మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి, ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మార్కెట్‌లో చాలా రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయనే విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండుగా యుబారి కింగ్ మెలోన్ నిలిచింది. ఈ పండు జపాన్‌లో మాత్రమే దొరుకుతోంది. యుబారి కింగ్ పుచ్చకాయ జపాన్ లోని హొక్కైడో ద్వీపంలోని యుబారిలో పండించే ఒక రకమైన పుచ్చకాయ. ఇది దాని

Read More
ఆరోగ్యం

కళ్ళవాపు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ నివారణలు మీకోసమే!

కళ్ళ చుట్టూ వాపు.. ఇది ఒక రకమైన కంటి సమస్య. ఈ సమస్యతో చాలా మంది తెగ బాధపడుతూ ఉంటారు. కళ్ళ చుట్టూ వాపు కొంతమందికి ఎక్కువగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కనిపిస్తుంది. విపరీతంగా ఏడ్చిన వారికి కూడా కళ్ళ చుట్టూ వాపు రావటం మనం చాలా సందర్భాలలో గమనిస్తూ ఉంటాం. అయితే చాలామందికి ఈ కళ్ళ చుట్టూ వాపు కొద్దిసేపటి తరువాత తగ్గిపోతే మరి కొంతమందికి ఎక్కువసేపు కళ్ళ చుట్టూ వాపు సమస్య ఉంటుంది.

Read More
ఆరోగ్యం

ఈ సూపర్ డ్రింగ్స్‌ తాగితే చాలు.. థైరాయిడ్ సమస్యలు మాయం!

థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది మన జీవక్రియను నియంత్రించడంలో, శక్తిని ఉత్పత్తి చేయడంలో, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో , అనేక ఇతర ముఖ్యమైన శారీరక ప్రక్రియలలో సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు, అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువ పనితీరు), హైపర్‌థైరాయిడిజం (థైరాయిడ్ ఎక్కువ పనితీరు) వంటి పరిస్థితులు చాలా సాధారణం.

Read More