రోహిత్,కోహ్లీ లేని లోటు:టీమిండియాకు కొత్త సవాళ్లు!ఇంగ్లాండ్ టూర్‌కు జట్టు ఎలా ఉండబోతుంది?
భారత క్రికెట్ చరిత్రలో రెండు దిగ్గజ పేర్లు – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఆధునిక క్రికెట్‌లో టీమిండియాకు రెండు కళ్లుగా మారిన ఈ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో రెండింటి నుంచి వీడ్కోలు పలికారు. టి20, టెస్ట్ క్రికెట్ నుంచి వారు తప్పుకోవడంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ఈ ఇద్దరూ కలిసి టి20, టెస్టుల్లో ఏకంగా 21,950 పరుగులు చేశారు. ఐసీసీ టోర్నీల్లో ఆరు ఫైనల్స్ ఆడారు.రోహిత్, కోహ్లీల నిష్క్రమణ క్రికెట్