June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

పాలకొల్లు: అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలపై చర్యలు

రాష్ట్ర మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లులోని కార్యాలయానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలపై అర్జీలు స్వీకరించి అక్కడకక్కడే పరిష్కార చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మాట్లాడారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్ తాజా వార్తలు

AP SSC Hall Tickets 2025 : మార్చి 17 నుంచి ఏపీ 10th Class పబ్లిక్‌ పరీక్షలు.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే?

AP 10th Class Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగునున్నాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్ తాజా వార్తలు

JEE Mains 2025 : నేటి నుంచి జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 రిజిస్ట్రేషన్లు ప్రారంభం

JEE Main 2025 Registration for Session 2 : దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో బీటెక్‌/ బీఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్‌ (Joint Entrance Examination JEE Main) 2025 సెషన్‌ 2 పరీక్షలకు జనవరి 31 (శుక్రవారం) నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. విద్యార్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు ప్రతి రోజు రెండు షిఫ్టులలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్ తాజా వార్తలు

CBSE Admit Card 2025 : ఫిబ్రవరి 8న సీబీఎస్‌ఈ 10th అడ్మిట్‌కార్డ్‌ విడుదల?

CBSE 10th Admit Card 2025 : సీబీఎస్‌ బోర్డ్‌ 2025 పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అడ్మిట్‌కార్డ్‌ విడుదలకు CBSE Board ఏర్పాటు చేస్తోంది.CBSE 10th Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో.. 10వ తరగతి అడ్మిట్ కార్డ్ (CBSE Class 10 Admit Card 2025) విడుదల చేయనుంది. వారం రోజుల్లో ఈ అడ్మిట్‌కార్డ్ విడుదల కానుంది. 10వ తరగతి విద్యార్థులు

Read More
తాజా వార్తలు సినిమా

Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

‘చంద్రముఖి’లా సౌత్ సినీ ఇండస్ట్రీకి ఇంకో దెయ్యం ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ‘కాంచన’. ఈ ‘కాంచన’ సిరీస్ చిత్రాలతో రాఘవ లారెన్స్ అంతగా జనాలను భయపెట్టేశారు. ఈ ఫ్రాంచైజ్‌లో ఇప్పుడు నాల్గవ సినిమా ‘కాంచన 4’ వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం లారెన్స్ భయంతో పాటు గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వడానికి క్యాస్టింగ్‌ను ఎంపిక చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నృత్య దర్శకుడు, సినీ నిర్మాత, దర్శక హీరో రాఘవ లారెన్స్‌

Read More
తాజా వార్తలు సినిమా

Sobhita Dhulipala: బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్.. అక్కినేని కోడలు రియాక్షన్ ఇదే? (పోస్ట్)

బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి(Athiya Shetty), సునీల్ శెట్టి(Sunil Shetty) కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘హీరో’ మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఓ మూడు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2019లో సినిమాలకు దూరం అయింది. ఇక అతియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె టీమిండియా స్టార్ క్రికేటర్ కేఎల్ రాహుల్‌(KL Rahul)ను ప్రేమించి పెద్దలను ఇప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరు వివాహ బంధంలో

Read More
తాజా వార్తలు సినిమా

Chiranjeevi : తల్లి బర్త్ డేని గ్రాండుగా సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. చివర్లో ఎమోషనల్ అయిన అంజనమ్మ ( వీడియో )

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ( Mega Family ) సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే, ఈ ఒక్క కుటుంబంలోనే ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. వీరిలో ఎవరూ సినిమా తీసినా మెగా అభిమానులు అంతా ఒక్కటై వారిని సపోర్ట్ చేస్తారు. రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan) హీరోగా తెరకెక్కిన " గేమ్ ఛేంజర్ " ( Game Changer ) మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన

Read More
తాజా వార్తలు సినిమా

అల్లు అర్జున్, రామ్‌చరణ్.. అవే తగ్గించుకుంటే మంచిది: షారుక్‌ఖాన్

బాలీవుడ్ బాద్ షా దుబాయ్ లో గ్లోబల్ విలేజ్ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ భారతదేశంలోని సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, యష్ తదితరుల గురించి మాట్లాడారు. వీరంతా తనకు మంచి స్నేహితులని, ఎంతో క్లోజ్ గా ఉంటారన్నారు. దక్షిణ భారతదేశంలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అభిమానులను ఉద్దేశించి షారుక్ మాట్లాడారు. రజనీకాంత్

Read More
తాజా వార్తలు

పోలవరం లెప్ట్ కెనాల్ ప‌నుల‌పై సమీక్ష

పోలవరం లెప్ట్ కెనాల్ ప‌నుల‌పై విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోల‌వ‌రం లెప్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో ఇప్పటికే పూర్తైన టెండర్ల ప్రక్రియ. ఈఏడాది జూలై నాటికి పోల‌వ‌రం లెప్ట్ కెనాల్ ద్వారా, గోదావరి జలాలు ఉత్త‌రాంధ్ర‌కు తరలించాల‌నే చంద్ర‌బాబు ల‌క్ష్యంకు వీలుగా ప్రత్యేక సమీక్ష చేశారు.

Read More
తాజా వార్తలు

ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హరీశ్ కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు.1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను

Read More