June 8, 2025

సినిమా

సినిమా

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి అదిరిపోయే గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ఓ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. VD12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రంపై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా మూవీ నుంచి ఏ అప్డేట్ రాకపోవడంతో.. విజయ్ ఫ్యాన్స్ అంతా

Read More
సినిమా

త్వరలోనే అభిమానులతో సమావేశం కానీ.. జూ. ఎన్టీఆర్ కీలక ప్రకటన

దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓవైపు దేవర పార్ట్ 2 ఉండగా మరోవైపు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపోయింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమ హీరోని తనివితీరా చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. సెక్యూరిటీ కారణాల వల్ల అప్పుడు ఆ ఈవెంట్ రద్దయింది. దీనిపై తారక్ కూడా చాలా చింతించారు.

Read More
సినిమా

ఒకేరోజు విలన్‌గా హీరోగా నటించిన ఏకైక నటుడు..!

ఇటీవల యంగ్ స్టార్ హీరోల్లో రాగ్ మయూర్ కూడా ఒకరు. రాగ్ మయూర్ “మెంటల్ మదిలో” చిత్రంతో తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత “సినిమా బండి” (2021), “కీడా కోలా” (2023) వంటి చిత్రాలలో నటించాడు.రాగ్ మయూర్ “సివరపల్లి” వెబ్ సిరీస్ మరియు “గాంధీ తాత చెట్టు” చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఒకే రోజున విడుదల కావడం విశేషం, రెండింటిలోనూ రాగ్ మయూర్ విభిన్న పాత్రలలో కనిపించాడు.

Read More
సినిమా

పెళ్లైన రెండు నెలలకే భర్తకు షాకిచ్చిన కీర్తి సురేష్..!

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా

Read More
సినిమా

‘అక్క’ అదిరిపోయిందే.. కొత్త లుక్‌లో కీర్తి సురేష్‌ను చూశారా?

కీర్తి సురేష్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేసింది. అక్క అంటూ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోంది. ఇంత వరకు అక్క ప్రాజెక్టుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. నెట్ ఫ్లిక్స్ తాజాగా తమ నుంచి రాబోతోన్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు ఇచ్చింది. ఈ ఏడాదిలోనే అవి రిలీజ్ అవుతాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా కీర్తి సురేష్ అక్క ప్రాజెక్ట్ అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ అని చెబుతూ ఓ గ్లింప్స్

Read More
సినిమా

అమ్మో అనిపించేలా అంజలి.. గేర్ మార్చేస్తుందా?

అంజలి మొదటి నుంచీ తెరపై అందాలను ప్రదర్శించేందుకు విరుద్దం. కేవలం నటన, తన ప్రతిభ మీదే ఆధార పడి వస్తోంది. ఇక తెలుగు సినిమాల్లో అయితే ఎప్పుడూ కూడా అందాల ప్రదర్శించే, గ్లామర్ రోల్స్ పాత్రలను పోషించలేదు. నటనకు ప్రాధాన్యం, పాత్రకు ఇంపార్టెంట్స్ ఉంటే తప్పా సినిమాల్ని ఎంచుకునేది కాదు. ఇక అంజలి మడికట్టుకుని కూర్చోవడంతో చాలా మంది దర్శక, నిర్మాతలు ఆమెను తమ తమ సినిమాల్లో తీసుకోలేదు. అయినా అంజలి ఎప్పుడూ తన రూల్స్‌ను అతిక్రమించలేదు.

Read More
సినిమా

ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చిన బన్నీ వాసు

‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ‘గుంటూరు కారం’ విడుదల కాకముందే మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఇదే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. దీనికి సంబంధించిన సమాచారం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు ఓ

Read More
సినిమా

తండేల్ మొత్తం లెక్కలివే.. ఎంత వచ్చింది.. ఇంకెంత రావాలంటే?

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని సమాచారం. ఇప్పటి వరకు తండేల్ సినిమాకు అన్ని రకాల హక్కుల్ని కలుపుకుంటే దాదాపు 60 కోట్లు వచ్చాయని అంటున్నారు. ఇక ఈ ముప్పై కోట్లు మాత్రం థియేటర్ల నుంచే రావాలని చెబుతున్నారు. అంటే దాదాపు 70,80 కోట్ల గ్రాస్ వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టెక్కినట్టు అవుతుందన్న మాట. ఈ చిత్రానికి బన్నీ వాస్ బాగానే ఖర్చు పెట్టాడు.

Read More
సినిమా

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్, ఇదేందయ్యా ఇలా ఉంది..!

మంచు విష్ణు ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తూ , నటిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు.. తిన్నడు పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మంచు విష్ణు తెలిపారు.ఈ సినిమా టీజర్‌ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ప్రభాస్, అక్షయ్

Read More
సినిమా

కంట కన్నీరొలికిస్తున్న శ్రీతేజ్ పరిస్థితి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 32 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అదే ఘటనలో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో 56 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. దీనిపై ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య

Read More