ఉత్తమ సేవలకు గుర్తింపు – రిపబ్లిక్ డే అవార్డు*
సమాజంలో నిర్విరామంగా వివిధ సేవా కార్యక్రమాల్లో.. తమదైన శైలిలో ఎందరో నిరుపేదలకు సహాయ సహకారములు అందింస్తూ.. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప. గో. జిల్లా కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును స్వీకరించిన
Ln. కొమ్ముల మురళీకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు🌹