apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ CBSE Board Exams 2025 : నిజంగానే సీబీఎస్ఈ 12th పరీక్ష పేపర్ లీక్ అయ్యిందా? బోర్డ్‌ ఇచ్చిన క్లారిటీ ఇదే
ఎడ్యుకేషన్ & కెరీర్

CBSE Board Exams 2025 : నిజంగానే సీబీఎస్ఈ 12th పరీక్ష పేపర్ లీక్ అయ్యిందా? బోర్డ్‌ ఇచ్చిన క్లారిటీ ఇదే

CBSE Board Exam 2025 : ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ బోర్డ్‌ (CBSE Board) పరీక్షలు (క్లాస్‌ 10, 12) జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా CBSE 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పందించింది. ఈ వార్తలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనవసరమైన భయాందోళనలను సృష్టించే ఉద్దేశమని.. ఇవి నిరాధారమైన ఆరోపణలని బోర్డ్ స్పష్టం చేసింది. ఇటీవల ‘CBSE బోర్డు పరీక్ష 2025 పేపర్ అవుట్’ అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version