apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ ఫిబ్రవరి 15న స్కూళ్లకు సెలవు ఉందా?
ఎడ్యుకేషన్ & కెరీర్

ఫిబ్రవరి 15న స్కూళ్లకు సెలవు ఉందా?

February 15 Sant Sevalal Maharaj Birth Anniversary : ఫిబ్రవరి 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి (Sant Sevalal Maharaj Jayanti) అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆరోజున పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. అయితే.. గతేడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది. ఈ ఏడాది కూడా దాన్ని అమలు చేయాలని వినతులు వస్తున్నాయి. ఇప్పటి వరకు సెలవుపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఫిబ్రవరి 15న సెలవు ఉన్నట్లయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుంది. మరోవైపు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మంత్రి సీతక్క, గిరిజన నాయకులు నిన్న కలిసి ఆహ్వానించారు.

Exit mobile version