apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ డిప్లొమా విద్యార్థులకు బంపరాఫర్‌.. ఫస్ట్‌టైమ్‌ రూ.9 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు!
ఎడ్యుకేషన్ & కెరీర్

డిప్లొమా విద్యార్థులకు బంపరాఫర్‌.. ఫస్ట్‌టైమ్‌ రూ.9 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు!

Diploma in Engineering : డిప్లొమా అంటే చిన్నచూపు నుంచి నేడు అతిపెద్ద ఉద్యోగ అవకాశాలకు వేదికగా మారింది. నైపుణ్యాలు ఉంటే చాలు.. డిప్లొమా విద్యార్థులకు సైతం ప్రముఖ సంస్థలు మంచి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో డిప్లొమా అభ్యర్థులకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యంతోపాటు అకడమిక్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. వివరాల్లోకెళ్తే..

Exit mobile version