ఈ వారంలో కూడా సినిమా లవర్స్ కోసం పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. గత వారం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే సినిమాలపై భారీ గానే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఓటీటీలో సైతం సందడి చేసేందుకు పలు చిత్రాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్, వెబ్ సిరీస్ లిస్ట్..
