apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ 108 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి ONGC నోటిఫికేషన్‌ విడుదల.. రూ.1,80,000 వరకు జీతం
ఎడ్యుకేషన్ & కెరీర్

108 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి ONGC నోటిఫికేషన్‌ విడుదల.. రూ.1,80,000 వరకు జీతం

ONGC Bharti 2025 : ఓఎన్‌జీసీ భారీ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Engineering and Geoscience విభాగంలో 108 ఖాళీలను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..

ONGC Recruitment 2025 : ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ONGC) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా పలు విభాగాల్లో 108 ఎగ్జిక్యూటివ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ జనవరి 10వ తేదీ ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి చూడొచ్చు. అప్లయ్‌ చేసుకోవడానికి అప్లికేషన్‌ లింక్‌ ఇదే. మరోవైపు తాజాగా భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) సైతం 350 ఇంజినీర్‌ ఉద్యోగాలు భర్తీ చేయడానికై విడుదల చేసింది.

Exit mobile version