apollonews.in Blog తాజా వార్తలు పాలకొల్లు: ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు
తాజా వార్తలు

పాలకొల్లు: ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు

పాలకొల్లు మండలంలో దిగమర్రు పంటకాలుపై చిట్టవరం, చీమలకోడు ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు సోమవారం మొదలయ్యాయి. మంత్రి నిమ్మల రామానాయుడు రూ. 15. 75 లక్షలు నిధులు మంజూరు చేయడంతో ఈ పనులను పాలకొల్లు డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు పెనుమత్స రామభద్రరాజు, దిగమర్రు సాగు నీటి సంఘ అధ్యక్షులు మాతా రత్నరాజు ప్రారంభించారు. ఈ పనులు జరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version