News about Republic Day 2025 : ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ఇదే ఒరవడిని కొనసాగించనున్నారు. ఈ క్రమంలో..
26th January Republic Day 2025 : ప్రతి సంవత్సరం భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే – Republic Day) జరుపుకుంటుంది. ఈ సంవత్సరం ఈ వేడుకల థీమ్ విషయానికొస్తే.. “Swarnim Bharat: Virasat aur Vikas.” ఈరోజున రిపబ్లిక్ వేడుకలను పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు ప్రసంగాలతో తమ టాలెంట్ చూపించుకోవడానికి ఉత్సాహం చూపుతుంటారు.