పోలవరం లెప్ట్ కెనాల్ పనులపై విజయవాడ జలవనరుల క్యాంపు కార్యాలయంలో పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పోలవరం లెప్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 960 కోట్లతో ఇప్పటికే పూర్తైన టెండర్ల ప్రక్రియ. ఈఏడాది జూలై నాటికి పోలవరం లెప్ట్ కెనాల్ ద్వారా, గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే చంద్రబాబు లక్ష్యంకు వీలుగా ప్రత్యేక సమీక్ష చేశారు.
Leave a Comment
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
