apollonews.in Blog సినిమా Sankranthiki Vasthunam Box Office : మెగాస్టార్ తర్వాత వెంకీయే.. వసూళ్లలో రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే?
సినిమా

Sankranthiki Vasthunam Box Office : మెగాస్టార్ తర్వాత వెంకీయే.. వసూళ్లలో రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవడంతో పాటు నిర్మాత దిల్‌రాజ్ కంపెనీకి తిరిగి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో 9వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :

సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్‌, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

Read more at: https://telugu.filmibeat.com/box-office/victory-venkatesh-anil-ravipudi-sankranthiki-vasthunam-box-office-collection-day-9-151219.html?utm_source=OI-TE-Home-Page&utm_medium=Display&utm_campaign=News-Cards

Exit mobile version