అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ. అలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సాధించాలని చాలా మంది నిరుద్యోగులకు ఉంటుంది. అలాంటి వారి కోసం గుడ్ న్యూస్. ఎస్బీఐలో ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. 150 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 3లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీకోసం..
Leave a Comment
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025
